నగరి సీఐగా మల్లికార్జున్ రావు, విక్రమ్ తిరుపతికి బదిలీ

చిత్తూరు జిల్లా నగరిలో సిఐగా పనిచేస్తున్న విక్రమ్ తిరుపతి స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జున్ రావు నగరి సిఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీ ప్రక్రియ ఆదివారం జరిగింది.

సంబంధిత పోస్ట్