నగిరి: ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

నగరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రామచంద్రపురం లోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన పలువురు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్