నగరి నియోజకవర్గం, పుత్తూరు రూరల్ మరియు అర్బన్ పరిధిలో విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ ఎన్. ఆశీర్వాదం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.