పుత్తూరు: ఫైర్ ఇంజన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

బుధవారం నగరి నియోజకవర్గంలోని పుత్తూరు ఫైర్ స్టేషన్ కు మంజూరు అయిన నూతన ఫైర్ ఇంజిన్ ను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం, అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించే పనిముట్ల గురించి సిబ్బంది ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్