పలమనేరు: బైరెడ్డిపల్లి ఎంపిడిఓగా ఆనందబాబు

బైరెడ్డిపల్లి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పరిపాలన అధికారిగా ఉన్న కె. ఆనందబాబుకు ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి రవికుమార్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఎంపీడీవో పి. చంద్రశేఖర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో ఈ తాత్కాలిక నియామకం జరిగింది.

సంబంధిత పోస్ట్