సమాచార హక్కు చట్టం బోర్డు ఊసేది? తాహసిల్దార్ పై ఉద్యమకారుల ఆగ్రహం

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం-2005 అమలు తీరుపై సహచట్ట ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ఆవరణలో ప్రజలకు పౌర సమాచారం అందించేందుకు ఉద్దేశించిన సమాచార బోర్డులో 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వివరాలు అందుబాటులో లేవని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని అమలు చేయడంలో తాహసిల్దార్ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

సంబంధిత పోస్ట్