గుర్రంకొండ: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన: ఎంపీడీవో

గుర్రంకొండ పట్టణ పరిధిలోని గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా విద్యార్థినిలకు చేపట్టిన భోజనాన్ని ఆయన పరిశీలించి అనంతరం విద్యార్థులకు భోజనాలు పై నాణ్యత పాటించాలని లేక పోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థులు వేసవికాలంలో రేకుల కింద ఉండలేకపోతున్నామని వారు ఎంపీడీవోకు వినిపించగా సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్