కలికిరి: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పై అవగాహన సదస్సు

కలికిరి మండలంలోని మేడికుర్తి పిహెచ్ సి లో తల్లులకు, అంగన్వాడీ టీచర్స్‌కు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 (పీసీపీఎన్డీటీ) పై శుక్రవారం అవగాహన నిర్వహించారు. ఈ సదస్సుకు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిధిగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. జిల్లాలో లింగ నిష్పత్తి 926 ఉందని కట్టడి చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్