పుంగనూరు పట్టణం మరియు మండలంలోని పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, జనసేన నాయకులు విరూపాక్షి, చైతన్య రాయల్, సుబ్రహ్మణ్యం పాల్గొని ఉపాధ్యాయులు కర్తవ్య నిబద్ధతతో, తల్లిదండ్రులు పిల్లల విద్యపై శ్రద్ధ వహించాలని సూచించారు.