చౌడేపల్లిలో ఘనంగా మెగా టీచర్ పేరెంట్ 2.0 కార్యక్రమం

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో గురువారం మెగా టీచర్ పేరెంట్ 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో లీలా మాధవి, ఎస్సై నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్