పుంగనూరు: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

పుంగనూరు నియోజకవర్గంలోని చారాల గ్రామ పంచాయతీ పరిధిలో పలమనేరు - చౌడేపల్లి మార్గంలో ఉన్న పేడ దిబ్బలను తొలగించాలని డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ బుధవారం పంచాయతీ కార్యదర్శికి సూచనలు చేశారు. దీనిపై స్పందించి, పంచాయతీ కార్యదర్శి సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లోగా దిబ్బలను తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బి. గఫూర్, ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్