సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి

సత్యవేడు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లును కోరారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ సిటీ పారిశ్రామిక వాడతో పాటు, అపోలో, కాప్రికాన్, హీరో వంటి వందల సంఖ్యలో కంపెనీలు సత్యవేడు ప్రాంతంలో ఉన్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్