కంపోస్ట్ యార్డ్ అభివృద్ధి పనుల పరిశీలించిన కమిషనర్

శ్రీకాళహస్తిలోని కంపోస్ట్ యార్డ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పురపాలక సంఘ కమిషనర్ భవాని ప్రసాద్ డీఈ, ఏఈలతో కలిసి పరిశీలించారు. సెక్యూరిటీ గది నిర్మాణం, ఆర్చి ఏర్పాటు పనుల పురోగతిని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యత, నిర్మాణ పురోగతిపై అధికారులు సమీక్ష నిర్వహించి, మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్