శ్రీకాళహస్తి రూరల్ SIకు పదోన్నతి

శ్రీకాళహస్తి రూరల్ ఎస్సై వెంకటేశ్ సీఐగా పదోన్నతి పొందారు. ఇటీవల విడుదలైన పదోన్నతుల జాబితాలో ఆయన పేరు ప్రకటించబడింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, స్నేహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్