శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐగా వెంకటేశ్ బాధ్యతలు

శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా వెంకటేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో సన్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా పనిచేసిన ఆయన, పదోన్నతి పొంది సీఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్