ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం

భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఎన్నికల నిర్వహణ, సంబంధిత అంశాలపై చర్చించేందుకు తిరుమల – తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహశీల్దార్లు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్