రోసనూరు, రాజుపాలెంకు బస్సు సౌకర్యం కల్పించాలి: గ్రామస్తుల డిమాండ్

పెళ్లకూరు మండలం రోసనూరు, రాజుపాలెం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు వారం రోజుల్లో బస్సు నడుపుతామని హామీ ఇచ్చినా నెల రోజులు గడిచినా అమలు కాలేదు. ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్