అంగన్వాడి కేంద్రంను పశువుల పాకగా మార్పు

సూళ్లూరుపేట మండలం కోటపోలూరు తూర్పు హరిజనవాడలోని అంగన్వాడి కేంద్రాన్ని అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకగా మార్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిల్లలు చదువుకోవాల్సిన చోట పశువులను కట్టి, గడ్డి నిల్వ చేయడం వారి ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్