రోసనూరు–రాజుపాలెంకు బస్సు ఎప్పుడూ?

సులూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలం రోసనూరు, రాజుపాలెం గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల్లో బస్సు నడుపుతామని ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చినా, నెల రోజులు గడిచినా ఆ హామీ నెరవేరలేదు. దీంతో, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్