మన్నారుపోలూరులో మురుగు నీటి సమస్య

సూళ్లూరుపేట పట్టణం మన్నారుపోలూరులో కోనేటి సమీపంలోని మురుగు కాలువలు గడ్డి, చెత్తతో నిండిపోయి, మురుగు ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల బెడద పెరగడంతో స్థానికులు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్