తంబళ్లపల్లె: ఐటిఐ దరఖాస్తుకు రేపే ఆఖరు.!

తంబళ్లపల్లె టి ఎన్ వి ఎస్ ఆర్ ఎమ్ ప్రభుత్వ ఐటీఐలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం ఆఖరు అని ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి సోమవారం తెలిపారు. ఫిట్టర్, సివిల్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్లలో సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. పది పాసైన వారు అర్హులన్నారు. ఐటిఐ. ఏపీ. గవర్నమెంట్. ఇన్ లో రేపు సాయంత్రం లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 17న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 21న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్