తిరుమలలో గదులు, లాకర్ల కేటాయింపుపై భక్తుడి ఆవేదన

విజయవాడకు చెందిన ఓ భక్తుడు తిరుమలలో గదులు, లాకర్ల కేటాయింపులో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు సరైన సౌకర్యాలు అందడం లేదని, విజిలెన్స్ సిబ్బంది అండదండలతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో పరిస్థితులు మెరుగ్గా ఉండేవని తెలిపారు. టీటీడీ ఛైర్మన్ వెంటనే స్పందించి దళారీ వ్యవస్థను అరికట్టి, భక్తులకు పారదర్శకంగా గదులు, లాకర్లు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్