తిరుమలకు చేరుకున్న వన్ మాన్ కమిషన్ ఛైర్మన్

సోమవారం రాత్రి వన్ మాన్ కమిషన్ ఛైర్మన్ దినేష్ కుమార్ తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి, పద్మావతి అతిథి భవనం సమీపంలోని భాగ్య అతిథి గృహంలో వసతి కల్పించారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కమిషన్ ఛైర్మన్ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్