డ్రైవర్ కుటుంబానికి రూ.1.30 కోట్లు SBI అందజేత

తిరుపతి: మంగళం డిపోలో 08-12-2025న జరిగిన ప్రమాదంలో మరణించిన డ్రైవర్ వి. సుధాకర్ నామినీ వి.వి. భారతికి SBI అధికారులు బుధవారం DPTO కార్యాలయంలో ₹1.30 కోట్లు అందజేశారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజీ కింద రూ.1.10 కోట్లు, ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.20 లక్షలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ED(E) కిషోర్, DPTO జగదీష్, RTC అధికారులు, SBI మేనేజర్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్