తిరుమలలోని పాపవినాశనం డ్యాంపై శాస్త్రవేత్తల సమగ్ర పరిశీలన

తిరుమలలోని పాపవినాశనం డ్యాంను సోమవారం ముగ్గురు శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. డ్యాం భద్రతా ప్రమాణాలను అంచనా వేసే కార్యక్రమంలో భాగంగా ఈ పరిశీలన జరిగింది. జలవనరులశాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిపుణులు నీటి నిల్వ, నిర్మాణ దృఢత, అప్రమత్తత చర్యలు, ఎమర్జెన్సీ డ్రైనేజ్ సిస్టమ్ వంటి అంశాలను లోతుగా పరిశీలించారు. డ్యాం భద్రతపై తుది నివేదికను జలవనరులశాఖకు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్