విద్యార్థుల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుంది: తిరుపతి కలెక్టర్

విద్యార్థుల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం వెంకటగిరి మోడల్ స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ & టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్లకు పోటీగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి ఆటల పోటీలను ప్రారంభించారు. ప్రిన్సిపల్ తులసి జ్యోతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్