తిరుపతి: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగర కమిషనర్

తిరుపతి నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నగరపాలక కమిషనర్ మౌర్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలుచోట్ల విస్తృతంగా పర్యటించారు. నగరంలో ఎక్కడ చెత్తకుప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై చేత వేస్తే జరిమాణాలు విధించాలని ఆయన సూచించారు. తిరుపతి నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్