తిరుపతి: ఎస్పీడబ్ల్యూ మహిళాజూనియర్ కళాశాలను పరిశీలించిన జేఈవో

టీటీడీ జేఈవో (విద్య ఆరోగ్యం) డా. ఏ శరత్, సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించారు. కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వారి ప్రాథమిక అవసరాలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాశ్వత ప్రాతిపదికన చేయాల్సిన పనులను గుర్తించి, వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్