తిరుపతి: మ్యాన్‌హోల్‌తో ప్రజలకు ఇబ్బందులు

తిరుపతి నగరంలో స్వల్ప వర్షానికే డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తూ మ్యాన్‌హోల్ వాటర్ ఫౌంటెన్‌ను తలపిస్తోంది. అమెరికన్ బార్ సమీపంలో ఈ దుస్థితి నెలకొంది. జీవకోన, కరకంబాడి ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వేలాది మంది రాకపోకలు సాగిస్తుండగా, డ్రైనేజీ దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్