తిరుపతి: ఆరుగురికి జరిమానా

తిరుపతి పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ ఆచారి శుక్రవారం తెలిపారు. ఈ జరిమానాను 4వ అదనపు జడ్జి గ్రంధి శ్రీనివాస్ విధించారని చెప్పారు. ప్రజలు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్