గురువారం సాయంత్రం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, చైర్మన్ బీ. ఆర్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ బీ. ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.