తిరుమల భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. భక్తుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్అండ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. భద్రతాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వారు, మరో 40 ఏళ్ల అవసరాలను ఎదుర్కొలిగేలా ప్రణాళికలు రూపొందించాలని ఈవో సూచించారు.