స్వచ్ఛ సర్వేక్షణ్.. ఏపీకి 6 అవార్డులు

AP: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. 2025-26 ఏడాది సంబంధించి వివిధ కేటగిరీల్లో ఏపీ 6 అవార్డులు దక్కించుకుంది. మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము అవార్డులు ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕