కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సీరియస్

AP: సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో సీరియస్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులపై ఆయన మండిపడ్డారు. 'స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఫలితాలు డల్‌గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ డిగ్రీలను కూడా గుర్తించాలి. స్కిల్ సెన్సస్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి' అంటూ అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

సంబంధిత పోస్ట్