AP: పేదల గృహ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు రేపు (ఆదివారం) భూమిపూజ చేయనున్నారు. తెనాలిలో ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు’ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.