ఏపీలో గుప్తనిధుల కోసం తవ్వకాలు.. వ్యక్తి అరెస్ట్ (వీడియో)

AP: శ్రీ సత్య సాయి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మాదిరెడ్డిపల్లిలోని వెంకన్న కొండ గుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు గుప్త నిధులు తవ్వడానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్