ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు, ఆర్టీసీ ఐకాస మధ్య చర్చలు

AP: అమరావతిలో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు, ఆర్టీసీ ఐకాస మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రత్యేక సీఎస్ కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. సుమారు 30 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చించాలని ఆర్టీసీ ఐకాస నిర్ణయించింది. జులై 7, 8న జరిగే ఆర్టీసీ పరిరక్షణ డేను విజయవంతం చేయాలని ఐకాస పిలుపునిచ్చింది. ఈ చర్చలతో ఆర్టీసీ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్