రాజమండ్రిలో ఆక్రమణలపై ఆర్ఎంసి అధికారుల కొరడా

రాజమండ్రి నగరం 12వ వార్డులో, శ్యామలంబ పార్క్ ఎదురువీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీటి సమస్యతో బాధపడుతున్న ప్రజల ఫిర్యాదుల మేరకు, ఆర్ఎంసి అధికారులు సోమవారం ఆక్రమణలకు పాల్పడిన ర్యాంపులు, గోడలను మూడు అడుగుల మేర కూల్చివేశారు. ఈ చర్యతో స్థానికులకు ఉపశమనం లభించింది.

సంబంధిత పోస్ట్