అల్లవరం: పీటీఎం కార్యక్రమాన్ని సందర్శించిన కలెక్టర్

ఏ రంగమైనా సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. గురువారం అల్లవరం మండలం పేరూరులోని ఓ పాఠశాల పీటీఎం కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే అందరూ కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. విద్యాభివృద్ధిలో సమాజం కీలక పాత్ర వహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్