అమలాపురం: పారదర్శకంగా సోషల్ ఆడిట్ చేయాలి

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అమలాపురం రూరల్ మండలంలో జరిగిన పనులుపై పారదర్శకంగా సోషల్ ఆడిట్ చేయాలంటూ సంబంధిత సోషల్ ఆడిట్ బృందానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. అమలాపురం రూరల్ మండలంలో జరిగిన రూ. 11 కోట్ల పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు వచ్చిన సామాజిక తనిఖీ బృందం సభ్యులు గురువారం ఎమ్మెల్యే ఆనందరావును మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్