అమలాపురం: కెరీర్ గైడెన్స్ కోసం అవగాహన ప్రచార కార్యక్రమాలు

కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 8, 9, 10 తరగతి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి కెరీర్ గైడెన్స్ కోసం విస్తృత అవగాహన ప్రచార కార్యక్రమాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్క్ షాప్ ను నిర్వహించి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్