అమలాపురం: పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్

పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం అమలాపురంలోని పురపాలక సంఘ పరిధిలోని జనుపల్లిలో 30వ వార్డు ఒకటవ సచివాలయం పరిధిలో ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా అధికారులతో కలిసి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్