అమలాపురం: రైతులకు నిధులు.. పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఆగస్టు 2న అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ, పీయం కిసాన్ నిధులు రూ. 7 వేల జమ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అన్నదాత సుఖీభవ కార్యక్రమం అమలు తీరుపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్