రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మిలు రెవెన్యూ క్లినిక్, భూముల బదలాయింపు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ, రీ సర్వే 2.0, కుల విచారణ, డిజిటల్ రెవెన్యూ రిజిస్టర్ వంటి అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సమీక్షలో ఆశించిన పురోగతి సాధించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్