మే 1 నుంచి గృహ గణన ప్రారంభం: జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మే 1వ తేదీ నుండి గృహ గణన కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి సమగ్రంగా గృహ గణన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు కుటుంబానికి సంబంధించిన పలు అంశాలపై సమాచారం సేకరిస్తారు.

సంబంధిత పోస్ట్