నగరం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో నేడు విద్యుత్ నిలిపివేత

మామిడికుదురు మండలంలోని నగరం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో అత్యవసర నిర్వహణ పనుల కారణంగా గురువారం, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈఈ కె. రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్