తూగో జిల్లాలో నేరాలపై ఎస్పీ నరసింహ కిషోర్ ఉక్కుపాదం

తూగో జిల్లాలోని నల్లజర్ల హైవే ప్రాంతం, పలు గ్రామాల్లో పెరుగుతున్న నేరాల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మంగళవారం రాత్రి వివిధ పోలీస్ స్టేషన్ల SHOలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ కార్యాలయం నుండి పంపిన సైరన్ ఉన్న పల్సర్ బైక్‌లపై గస్తీ తిరుగుతూ, నేరస్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో, నల్లజర్ల మండల గ్రామస్తులు ఎస్పీ పనితీరును అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్