జగ్గంపేటలో సచివాలయ సిబ్బందికి జనగణన శిక్షణ

జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం సచివాలయ సిబ్బందికి జనగణన విభజన ప్రక్రియపై తహశీల్దార్ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గణనలో పాటించాల్సిన నిబంధనలు, డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విభజన బాధ్యతలను అధికారులకు వివరించారు. ఈ శిక్షణ ద్వారా సిబ్బంది నైపుణ్యం మెరుగుపడి, జనాభా గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా సాగుతుందని తహశీల్దార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్