మా వీధికి రోడ్డు మోక్షం కల్పించరూ...

గండేపల్లి మండలం ఉప్పలపాడులో గత 20 సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ వీధికి రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు అస్తవ్యస్తంగా మారడమే కాకుండా, వీధి చివరన కొందరు పెద్ద మనుషులు డ్రైనేజీని మూసివేసి స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్