కిర్లంపూడిలో నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

కిర్లంపూడి మండల పరిధిలోని వీరవరం సబ్ స్టేషన్లో ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజుపాలెం, రామకృష్ణాపురం, ముక్కొల్లు, వీరవరం, గోనేడ, రామచంద్రపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ వీరభద్రరావు తెలిపారు. ఈ సమయంలో గృహ, వ్యవసాయ, ఆక్వా సర్వీసులకు విద్యుత్ అందుబాటులో ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్